Video Courtesy Ravi Basrur Facebook Page. Watch KGF Ravi Basrur Became Gold Smith Work In Lockdown. He Is Earnig Daily rs.35 and helps his father. Ravi Basrur Video Goes Viral.
#KGFChapter2
#RaviBasrur
#Yash
#BasrurRavi
#VideoViral
#KGFMusicDirector

కేజీఎఫ్ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రతీ సీన్ ఓ ఇంట్రడక్షన్‌లా ఉండటం, ప్రతీ షాట్ ఎలివేషన్‌లానే ఉండటంతో అందుకు తగిన నేపథ్య సంగీతాన్ని అందించాడు రవి. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా రవికి మంచి గుర్తింపు లభించింది. అలాంటి రవి.. కరోనా కారణంగా కూలీగా మారాడు.కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి తన కులవృత్తిని చేస్తున్నాడు.